Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu
శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు TSRTC నుంచి విడుదల చేశారు.
Latest TSRTC Recruitment 2024 Overview :
ఆర్గనైజేషన్ | tsrtc |
జాబ్ రోల్ | డ్రైవర్ కండక్టర్ |
విద్య అర్హత | 10th |
జీతం | రూల్స్ ప్రకారం జీతం |
Application Fees | వుంది |
Latest TSRTC Recruitment 2024 Full Details in Telugu:
Company name
ఈ ఉద్యోగ అవకాశం మనకు TSRTC వారు విడుదల చేశారు .
Job Role మరియు ఖాళీలు
డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ విభాగంలో మొత్తం 15 మరియు కండక్టర్ విభాగంలో 812 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
వయస్సు పరిమితి(Age limit)
18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE
వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.
విద్య అర్హత( Education Qualification)
ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం 10th పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.
- Latest Infosys Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికే జాబ్ | Infosys Jobs In Telugu
- తెలుగు వారికి Oracle కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Oracle Recruitment 2024 | Latest Jobs in Telugu
- Latest Wipro Recruitment 2023 | ఇంటర్ తో విప్రో లో భారీగా ఉద్యోగాలు|WIPRO Jobs In Telugu
- Latest Amazon Recruitment 2023 | ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs
- Latest Concentrix Recruitment 2024 | Latest Jobs In Telugu
నెలకి జీతం(Salary)
ఈ జాబ్ కి ట్రైనింగ్ సమయం లో జీతం ఇస్తారు.
సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)
ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
అప్లికేషన్ ఫీస్ (Fees)
Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Online లో మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు కావాలంటే క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
More details & Apply link:Click Here