Latest Infosys Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికే జాబ్ | Infosys Jobs In Telugu

Latest Infosys Jobs 2023 | Latest Jobs In Telugu

శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు Infosys కంపెనీ నుంచి విడుదల చేశారు.

Latest jobs in telugu

Latest Infosys Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్  Infosys
జాబ్ రోల్ప్రాసెస్ executive
విద్య అర్హతAny Degree
జీతం40,000
Application Feesలేదు

Latest Infosys Recruitment 2023 Full Details in Telugu:

Company name

ఈ ఉద్యోగ అవకాశం మనకు Infosys కంపెనీ వారు విడుదల చేశారు .

Job Role మరియు ఖాళీలు

Process executive ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.

వయస్సు పరిమితి(Age limit)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే మినిమం 18 సంవత్సారాలు వుండాలి.

విద్య అర్హత( Education Qualification)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం డిగ్రీ/Btech/Be పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.

నెలకి జీతం(Salary)

ఈ జాబ్ కి ఒక నెలకి 40,000 రూపాయలు జీతం ఇస్తారు.

సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)

Apply చేసుకున్న అభ్యర్ధులను ఇంటర్వ్యూ చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీస్ (Fees)

ఈ జాబ్స్ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జాబ్ లొకేషన్ (జాబ్ Location)

ఈ జాబ్ కి వివిధ ప్రదేశాల్లో Bangalore లొకేషన్లో జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది :

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు కావాలంటే క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

More details and Apply Link Click here

Spread the love

7 thoughts on “Latest Infosys Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికే జాబ్ | Infosys Jobs In Telugu”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top