మాకు తెలుగు వారు కావాలి | Latest Wipro Recruitment 2023 | Latest Jobs In Telugu

Latest Wipro Recruitment 2023 | Latest Jobs In Telugu

శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు Wipro కంపెనీ నుంచి విడుదల చేశారు.

Latest jobs in telugu

Latest Wipro Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ Wipro
జాబ్ రోల్కంటెంట్ రివ్యూ ( Content Review )
విద్య అర్హతడిగ్రీ / B.Tech
జీతం35,000
Application Feesలేదు

Latest Wipro Recruitment 2023 Full Details in Telugu:

Company name

ఈ ఉద్యోగ అవకాశం మనకు Wipro కంపెనీ వారు విడుదల చేశారు .

Job Role మరియు ఖాళీలు

కంటెంట్ రివ్యూ ( Content Review ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.

వయస్సు పరిమితి(Age limit)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే మినిమం 18 సంవత్సారాలు వుండాలి.

విద్య అర్హత( Education Qualification)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.

నెలకి జీతం(Salary)

ఈ జాబ్ కి ఒక నెలకి 35,000 రూపాయలు జీతం ఇస్తారు.

సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)

ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీస్ (Fees)

ఈ జాబ్స్ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జాబ్ లొకేషన్ (జాబ్ Location)

సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది :

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Online లో మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు కావాలంటే క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

More details & Apply link:Click Here

Spread the love

3 thoughts on “మాకు తెలుగు వారు కావాలి | Latest Wipro Recruitment 2023 | Latest Jobs In Telugu”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top