10th తో AP ప్రభుత్వ కాలేజీ భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs

Latest AP Outsourcing Jobs 2023 | Latest Jobs In Telugu

శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు Ap Outsourcing కంపెనీ నుంచి విడుదల చేశారు.

Latest jobs in telugu
Latest jobs in telugu

Latest AP Outsourcing Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్  Ap Outsourcing Jobs
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th Class
జీతం22,460
Application Feesవుంది

Latest AP Outsourcing Recruitment 2023 Full Details in Telugu:

Company name

ఈ ఉద్యోగ అవకాశం మనకు Ap Outsourcing కంపెనీ వారు విడుదల చేశారు .

Job Role మరియు ఖాళీలు

వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా 26 ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.

వయస్సు పరిమితి(Age limit)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే మినిమం 18-42 సంవత్సారాలు వుండాలి.

విద్య అర్హత( Education Qualification)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం 10వ తరగతి పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.

నెలకి జీతం(Salary)

ఈ జాబ్ కి ఒక నెలకి 22,460 రూపాయలు జీతం ఇస్తారు.

సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను.


రిజర్వేషన్ :


ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీస్ (Fees)

Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

జనరల్ వారు 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

మిగతవారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జాబ్ లొకేషన్ (జాబ్ Location)

ఈ జాబ్ కి వివిధ ప్రదేశాల్లో వివిధ లొకేషన్లో జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 30/11/2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి

Apply Link 1

Spread the love

2 thoughts on “10th తో AP ప్రభుత్వ కాలేజీ భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top