Latest Book My Show Recruitment 2023 | Latest Jobs In Telugu
శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు BookMy Show కంపెనీ నుంచి విడుదల చేశారు.
Latest BookMy Show Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | Bookmy Show |
జాబ్ రోల్ | Trainee |
విద్య అర్హత | Any Degree |
జీతం | 40,000 |
Application Fees | లేదు |
Latest BookMy Show Recruitment 2023 Full Details in Telugu:
Company name
ఈ ఉద్యోగ అవకాశం మనకు BookMy Show కంపెనీ వారు విడుదల చేశారు .
Job Role మరియు ఖాళీలు
Trainee ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.
వయస్సు పరిమితి(Age limit)
ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే మినిమం 18 సంవత్సారాలు వుండాలి.
విద్య అర్హత( Education Qualification)
ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం Any Degree పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.
- కరెంట్ ఆఫీస్ లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు | Latest Powergrid Notification 2023 | Latest Govt Jobs In Telugu
- 10th తో 26,146 ఉద్యోగాలు | Latest SSC Notification 2023 | Latest Govt Jobs In Telugu
- Latest Cognizant Recruitment For Freshers | Work From Home Jobs
- 10th తో AP ప్రభుత్వ కాలేజీ భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs
- బుక్ మై షో లో ట్రైనీ ఉద్యోగాలు | Latest Book My Show Recruitment 2023 | Latest Jobs In Telugu
నెలకి జీతం(Salary)
ఈ జాబ్ కి ఒక నెలకి 40,000 రూపాయలు జీతం ఇస్తారు.
సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)
ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీస్ (Fees)
ఈ జాబ్స్ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జాబ్ లొకేషన్ (జాబ్ Location)
సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు హైదరాబాద్ / బెంగళూర్ / నోయిడా లో పోస్టింగ్ ఉంటుంది.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది :
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Online లో మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు కావాలంటే క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
I want to Important to job …..this very very important to job please i Want to job call me once
This is my number :- 9177286010
I want this job i am completing my degree but i have some baglogs