Latest AP Outsourcing Jobs 2023 | 10th తో AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

Latest AP Outsourcing Jobs 2023 | Latest Jobs In Telugu

శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు Ap Outsourcing కంపెనీ నుంచి విడుదల చేశారు.

Latest jobs in telugu
Latest jobs in telugu

Latest AP Outsourcing Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్  Ap Outsourcing Jobs
జాబ్ రోల్13 రకాల jobs
విద్య అర్హత10th Class
జీతం36,600
Application Feesవుంది

Latest AP Outsourcing Recruitment 2023 Full Details in Telugu:

Company name

ఈ ఉద్యోగ అవకాశం మనకు Ap Outsourcing కంపెనీ వారు విడుదల చేశారు .

Job Role మరియు ఖాళీలు

13 రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా 73 ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.

వయస్సు పరిమితి(Age limit)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే మినిమం 18-42 సంవత్సారాలు వుండాలి.

విద్య అర్హత( Education Qualification)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం 10వ తరగతి పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.

నెలకి జీతం(Salary)

ఈ జాబ్ కి ఒక నెలకి 36,600 రూపాయలు జీతం ఇస్తారు.

సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను.



రిజర్వేషన్ :



వయస్సు పరిమితి 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వుంటుంది.

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీస్ (Fees)

ఈ జాబ్ కి అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

జనరల్ కు= 300 రూపాయలు

మిగతవారు=200 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది.

జాబ్ లొకేషన్ (జాబ్ Location)

ఈ జాబ్ కి వివిధ ప్రదేశాల్లో వివిధ లొకేషన్లో జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది :

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.మరిన్ని వివరాలు కావాలంటే క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Apply Link 1

Spread the love

16 thoughts on “Latest AP Outsourcing Jobs 2023 | 10th తో AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top