Latest Cognizant Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Cognizant Jobs In Telugu

Latest Cognizant Jobs 2023 | Latest Jobs In Telugu

శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు Cognizant weకంపెనీ నుంచి విడుదల చేశారు.

Latest jobs in Telugu

Latest Cognizant Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్  Cognizant
జాబ్ రోల్ప్రాసెస్ executive
విద్య అర్హతAny Degree
జీతం40,000
Application Feesలేదు

Latest Infosys Recruitment 2023 Full Details in Telugu:

Company name

ఈ ఉద్యోగ అవకాశం మనకు Cognizant కంపెనీ వారు విడుదల చేశారు .

Job Role మరియు ఖాళీలు

Process executive ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.

వయస్సు పరిమితి(Age limit)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే మినిమం 18 సంవత్సారాలు వుండాలి.

విద్య అర్హత( Education Qualification)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం డిగ్రీ/Btech/Be పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.

నెలకి జీతం(Salary)

ఈ జాబ్ కి ఒక నెలకి 40,000 రూపాయలు జీతం ఇస్తారు.

సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)

Apply చేసుకున్న అభ్యర్ధులను ఇంటర్వ్యూ చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీస్ (Fees)

ఈ జాబ్స్ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జాబ్ లొకేషన్ (జాబ్ Location)

ఈ జాబ్ కి వివిధ ప్రదేశాల్లో Hyderabad లొకేషన్లో జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది :

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు కావాలంటే క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

More details and Apply Link Click here

Spread the love

10 thoughts on “Latest Cognizant Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Cognizant Jobs In Telugu”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top