Latest AP Outsourcing Jobs 2023 | Latest Jobs In Telugu
శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు Ap Outsourcing కంపెనీ నుంచి విడుదల చేశారు.
Latest AP Outsourcing Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | Ap Outsourcing Jobs |
జాబ్ రోల్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | 10th Class |
జీతం | 22,460 |
Application Fees | వుంది |
Latest AP Outsourcing Recruitment 2023 Full Details in Telugu:
Company name
ఈ ఉద్యోగ అవకాశం మనకు Ap Outsourcing కంపెనీ వారు విడుదల చేశారు .
Job Role మరియు ఖాళీలు
వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా 26 ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.
వయస్సు పరిమితి(Age limit)
ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే మినిమం 18-42 సంవత్సారాలు వుండాలి.
విద్య అర్హత( Education Qualification)
ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం 10వ తరగతి పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.
- Latest Infosys Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికే జాబ్ | Infosys Jobs In Telugu
- తెలుగు వారికి Oracle కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Oracle Recruitment 2024 | Latest Jobs in Telugu
- Latest Wipro Recruitment 2023 | ఇంటర్ తో విప్రో లో భారీగా ఉద్యోగాలు|WIPRO Jobs In Telugu
- Latest Amazon Recruitment 2023 | ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs
- Latest Concentrix Recruitment 2024 | Latest Jobs In Telugu
నెలకి జీతం(Salary)
ఈ జాబ్ కి ఒక నెలకి 22,460 రూపాయలు జీతం ఇస్తారు.
సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)
అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను.
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీస్ (Fees)
Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
జనరల్ వారు 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
మిగతవారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జాబ్ లొకేషన్ (జాబ్ Location)
ఈ జాబ్ కి వివిధ ప్రదేశాల్లో వివిధ లొకేషన్లో జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది : 30/11/2023
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి
This job is very important to me
I want to any job in you computer
Anything work there
Sir apply link
I want to any job in you computer
I want any job
Government
I am complete in inter
I am complete in inter
Present iam working in real estate work
Interest
I want join
I am interested to this join
Na job chala Asaram
konathalajagadeesgh143@gmail.com