Latest Forest Department Government Jobs 2023 | Latest Jobs In Telugu
శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు అటవీ శాఖ నుంచి విడుదల చేశారు.
Latest Forest Department Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | అటవీ శాఖ |
జాబ్ రోల్ | ఫీల్డ్ అసిస్టెంట్ |
విద్య అర్హత | ఇంటర్ |
జీతం | 20,000 |
Application Fees | లేదు |
Latest Forest Department Recruitment 2023 Full Details in Telugu:
Company name
ఈ ఉద్యోగ అవకాశం మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు .
Job Role మరియు ఖాళీలు
ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా 12 ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.
వయస్సు పరిమితి
ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్ కి reservations కూడా వర్తిస్తాయి.OBC వారికి 3 సంవత్సరాలు ,SC/ST వారికి 5 సంవత్సరాలు వయస్సు మినహాయింపు ఇస్తున్నారు.
విద్య అర్హత( Education Qualification)
ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం ఇంటర్ పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.
- కరెంట్ ఆఫీస్ లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు | Latest Powergrid Notification 2023 | Latest Govt Jobs In Telugu
- 10th తో 26,146 ఉద్యోగాలు | Latest SSC Notification 2023 | Latest Govt Jobs In Telugu
- Latest Cognizant Recruitment For Freshers | Work From Home Jobs
- 10th తో AP ప్రభుత్వ కాలేజీ భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs
- బుక్ మై షో లో ట్రైనీ ఉద్యోగాలు | Latest Book My Show Recruitment 2023 | Latest Jobs In Telugu
నెలకి జీతం
ఈ జాబ్ కి ఒక నెలకి 20,000 రూపాయలు జీతం ఇస్తారు.
సెలక్షన్ ప్రొసెస్
ఈ జాబ్ కి ఎలా ఎంపిక చేస్తారు అంటే ఇంటర్వ్యూ లో బాగా perform చేసిన వారిని ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తరువాత జాబ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీస్
ఈ జాబ్స్ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జాబ్ లొకేషన్
ఈ జాబ్ కి వివిధ ప్రదేశాల్లో లొకేషన్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది : 18.10.2023
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు కావాలంటే క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
More details and Apply Link Click here
Hii
Hlo
Hi
Hello
Hello
Hii
Hi
I want job
I am j Gopi
I completed my graduation 🎓 …
Hii
Hi i how to government job
Hi
Jakkula srikanth
Please give a one chance Please sir
Hi sir
I am interested this job
I need a job please sir
I want jab
I want job
Complete my graduation
yes
Hiii sir job is a important sir
Application link
I want a jod
I want a jod
I am studied Bsc agriculture
I need job sir.
I am completing degree but i have some baglogs i want this job sir i am working at the labour’s
Get jobu