Latest Postal Department Government Jobs 2023 | Latest Jobs In Telugu
శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేశారు.
Latest Postal Department Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | పోస్టల్ శాఖ |
జాబ్ రోల్ | పోస్టల్ ఏజెంట్ |
విద్య అర్హత | 10th |
జీతం | 25,000 |
Application Fees | లేదు |
Latest Postal Department Recruitment 2023 Full Details in Telugu:
Company name
ఈ ఉద్యోగ అవకాశం మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు .
Job Role మరియు ఖాళీలు
పోస్టల్ ఏజెంట్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా 751 ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.
వయస్సు పరిమితి(Age limit)
ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్ కి reservations కూడా వర్తిస్తాయి.OBC వారికి 3 సంవత్సరాలు ,SC/ST వారికి 5 సంవత్సరాలు వయస్సు మినహాయింపు ఇస్తున్నారు.
విద్య అర్హత( Education Qualification)
ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం టెన్త్ పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.
- కరెంట్ ఆఫీస్ లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు | Latest Powergrid Notification 2023 | Latest Govt Jobs In Telugu
- 10th తో 26,146 ఉద్యోగాలు | Latest SSC Notification 2023 | Latest Govt Jobs In Telugu
- Latest Cognizant Recruitment For Freshers | Work From Home Jobs
- 10th తో AP ప్రభుత్వ కాలేజీ భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs
- బుక్ మై షో లో ట్రైనీ ఉద్యోగాలు | Latest Book My Show Recruitment 2023 | Latest Jobs In Telugu
నెలకి జీతం(Salary)
ఈ జాబ్ కి ఒక నెలకి 25,000 రూపాయలు జీతం ఇస్తారు.
సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)
Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు
అప్లికేషన్ ఫీస్ (Fees)
ఈ జాబ్స్ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జాబ్ లొకేషన్ (జాబ్ Location)
ఈ జాబ్ కి వివిధ ప్రదేశాల్లో లొకేషన్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది :
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు కావాలంటే క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
More details and Apply Link Click here
My name is Hemalatha. My qualifications is BA BED
Ok just 10
Hi medam
I want a job
𝐻𝑖 𝑠𝑖𝑟/𝑚𝑒𝑑𝑎𝑚 𝑚𝑦 𝑠𝑒𝑙𝑓 𝐺.𝑠𝑎𝑙𝑜𝑚𝑖 𝑚𝑦 𝑞𝑢𝑎𝑙𝑖𝑓𝑖𝑐𝑎𝑡𝑖𝑜𝑛𝑠 𝑖𝑠 𝐵𝐴 𝐼 𝑛𝑒𝑒𝑑 𝑎 𝑗𝑜𝑑 𝑠𝑖𝑟/𝑚𝑒𝑑𝑎𝑚
Hii
My self B.kiran kumar .my qualifications is Btech
I want this job
Exlent work
I need a job please sir
My name is Gowri Sankar.my qualification is Inter pass
Edhi namacha aa bro inthaki manaki job vastudhi aa
I want apply postal job but that link was shows forest dept notification
My
𝐻𝑖 𝑠𝑖𝑟/𝑚𝑒𝑑𝑎𝑚 𝑚𝑦 𝑠𝑒𝑙𝑓 𝐺.𝑠𝑎𝑙𝑜𝑚𝑖 𝑚𝑦 𝑞𝑢𝑎𝑙𝑖𝑓𝑖𝑐𝑎𝑡𝑖𝑜𝑛𝑠 𝑖𝑠 𝐵𝐴 𝐼 𝑛𝑒𝑒𝑑 𝑎 𝑗𝑜𝑑 𝑠𝑖𝑟/𝑚𝑒𝑑𝑎𝑚
I need a job sir / medam
I want job sir
Please
Please help me sir
my name is Venkatakoteswararao I need job
I need job
Help me sir.I want job
This is best job for you apply any one this is use full
Please help me sir jod please
Sir
I need a job please sir
Please help me sir jod please
Sir I need a job please sir